Tuesday, September 30, 2008

Hari Varaasanam




'Harivarasanam' is the creation of Kumbakudi Kulathur Iyer


Here is in telugu lipi. send your feedbacks @ vikram.kandukuri@gmail.com


హరి వరాసనమ్ స్వామి విశ్వ మొహనమ్
హరిద త్రీశ్వరమ్ ఆరాద్యపాదుకమ్
అరివిమర్దనమ్ స్వామి నిత్యనర్తనమ్
హరిహరాత్మజమ్ స్వామి దేవమాశ్రయె










శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప



శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప



--------------------------------------



శరణ కీర్తనమ్ స్వామి శక్తమానసమ్



భరణ లొలుపమ్ స్వామి నర్తనాలసమ్



అరుణభాసురమ్ స్వామి భూతనాయకమ్



హరిహరాత్మజమ్ స్వామి దైవమాశ్రయె










ప్రణయసత్యకమ్ స్వామి ప్రాణ నాయకమ్



ప్రణతకల్పకమ్ స్వామి సుప్రభాన్చితమ్



ప్రణవ మందిరం స్వామి కీర్తనప్రియమ్



హరిహరాత్మజమ్ స్వామి దైవమాశ్రయె










శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప



శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప



--------------------------------



తురగవాహనమ్ స్వామి సుందరాననమ్



వరగదాయుదమ్ స్వామి వేదవర్నితమ్



గురుకృపాకరమ్ స్వామి కీర్తనప్రియమ్



హరిహరాత్మజమ్ స్వామి దైవమాశ్రయె







త్రిబువనార్చితమ్ స్వామి దేవతాత్మకమ్



త్రినయనమ్ ప్రభుమ్ స్వామి దివ్య దేశికమ్



త్రిదశపూజితమ్ స్వామి చిన్తితప్రదమ్



హరిహరాత్మజమ్ స్వామి దైవమాశ్రయె










శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప



శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప



----------------------------------------



భవభయాపహమ్ స్వామి భావుకావహమ్



భువనమొహనమ్ స్వామి భూతిభూషణమ్



ధవళవాహనమ్ స్వామి ధివ్యవారణమ్



హరిహరాత్మజమ్ స్వామి దైవమాశ్రయె










కళ మ్రుదు సుమితమ్ స్వామి సుందరాననమ్



కళభ కోమలమ్ స్వామి గాత్రమొహనమ్



కళభ కేసరి స్వామి వాజివాహనమ్



హరిహరాత్మజమ్ స్వామి దైవమాశ్రయె










శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప



శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప



----------------------------------------



శ్రితజనప్రియమ్ స్వామి చిన్తితప్రదమ్



శ్రుతివిభూషనమ్ స్వామి సాదుజీవనమ్



శ్రుతిమనోహరమ్ స్వామి గీతలాలసమ్



హరిహరాత్మజమ్ స్వామి దైవమాశ్రయె










శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప



శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప







Enta Matramuna Evvaru Talachina Anta Marame Neevu
- Annamayya Keerthna







ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవూ -2



అంత రాంతరము లెన్చీ చూడ పిన్డన్టే నిప్పటి అన్నట్టూ -2



ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవూ



--------------------------------------------------------



కొలుతురుమిము వైష్ణవులు కూరిమితో విష్ణుడనీ



పలుకుతురు మిము వేదాన్తులు పరబ్రహ్మమనుచు -2



తలతురుమిము శైవులు తగిన భక్తులనూ శివుడనుచు -2



అలరిపొగడుతురు కాపాలికులు ఆదిభైరవడునచు -2



ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవూ



-------------------------------------------------------



సరినెన్నుదురు శాక్తేయులూ శక్తిరూపు నీవనుచు,



దరిశనముల మిము నాలావిధులను తలపుల కొలదుల బజిన్తురూ -2



సిరులు మిముఏ అల్ప బుద్దితలచిన వారికి అల్పమ్ బ ఉదువూ



గరిమల మిముఏ ఘనమని తలచిన ఘనబుద్దులకు ఘనుడవూ



నీ వలన కొరతే లేదుమరి నీరు కొలది తామరవూ ఆ వల భాగీరథి తరి బావుల ఆజలమె ఊరిన యెట్లూ



శ్రీ వేంకటపతి నీ వైతేమము చేకొని వున్న దైవము



శ్రీ వేంకటపతి నీ వైతేమము చేకొని వున్న దైవమని



ఈవలనే నీ శరనని నెడును



ఇదియె పరతత్వమునాకు



ఇదియె పరతత్వమునాకు



ఇదియె పరతత్వమునాకు